సుధా చంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| children =
}}
సుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణుఇ మరియు నటి. రోడు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో [[మయూరి (సినిమా)|మయూరి]] సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా మరియు టెలివిజన్ ధారావాహికలలో నటించింది.
==బయటి లంకెలు==
* {{iMDb name|0151534}}
"https://te.wikipedia.org/wiki/సుధా_చంద్రన్" నుండి వెలికితీశారు