వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని సవరణలు
కొద్ది సవరణలు
పంక్తి 41:
పైన [[వాడుకరి:వైజాసత్య]] గారు మరియు [[వాడుకరి:Naidugari Jayanna|నాయుడుగారి జయన్న]] గారు వెలుబుచ్చిన సందేహాలు సమంజసమైనవి. వాటికి వివరణ ఇలా ఇవ్వదలచాను,
* "ఆంధ్ర" అనే పేరు వైదికకాలం నుండి ఉపయోగంలో వున్నది. ఆంధ్రదేశం లోని వివిధ ప్రాంతాలు వివిధ రాజ్యాల క్రింద వివిధ కాలములలో ఉండేవి. పూర్వమధ్యయుగపు ఆంధ్ర చరిత్రలో తూర్పు చాళుక్యుల కాలం 624-1076. ఆ తరువాత కాకతీయులు. ఆతరువాత ఉత్తర మధ్యయుగపు చరిత్ర (1320-1565), అందులో ముసునూరి నాయకుల కాలం, ఆతరువాత బహమనీ రాజ్యం, ఆతరువాత విజయనగరసామ్రాజం. ఆతరువాత ఆధునిక యుగము
1540 – 1956. ఆతరువాత నేటి కాలం. ఈ కాలాలలో ముస్లిముల చరిత్రను ఆంగ్లవికీలో వెతికితే స్థూలంగా దొరుకుతుంది కాని సూక్ష్మంగా దొరకదు. నేను తెవికీలో [[భారతదేశంలో ఇస్లాం]] వ్యాసము మరియు డానికి సంబంధించిన ఇతర వ్యాసాలు వ్రాసేటపుడు, ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర దేశం)లో ఇస్లాం అనే సబ్జెక్ట్ పై వ్రాయడానికి రెఫరెన్సులు వెతకడానికి ప్రయత్నించాను, అయినా అరకొరగా దొరికాయి. వాటిలో బహమనీ రాజ్యం, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, మైసూరు రాజ్యం, మొదలగు వాటికి లభించాయి. ఆధునిక యుగంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఇస్లాం అంటే కేవలం బహమనీ రాజ్యం, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల కాలపు కొన్ని విషయాలకు మాత్రమే మూలాలు దొరికాయి. హైదరాబాదు మరియు చుట్టూ ప్రక్కల ప్రాంతాల ముస్లింల చరిత్రే "ఆంధ్రప్రదేశ్ లో ముస్లింల చరిత్ర" అని ఆలోచించే ప్రమాదం ఏర్పడింది. [[వాడుకరి:Rajaseshkar1961Rajasekhar1961|రాజశేఖర్]] గారు సూచించినట్లు, వనరులు తక్కువ, వాటిని క్రోడీకరించడానికి, సమకూర్చుకోవడానికే అధిక సమయం పడుతుంది, సరిగ్గా మన ప్రాజెక్టు ఇదే "వనరుల సమీకరణ", ఆతరువాత ప్రాజెక్టుకు సంబంధించిన వ్యాసాలు వ్రాయడం.
 
* సయ్యద్ నసీర్ అహ్మద్ గారు వ్రాసిన పుస్తకాలు, ఆల్బం, ఈప్రాజెక్టులోని ఒక అంశాన్ని వ్రాయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి మాత్రము ఉపకరిస్తాయి.
 
* ఇక్కడ మేము చేస్తున్న ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం అంటే కేవలం హైదరాబాదు మరియు కొన్ని (మాత్రమే) ఇతర చిన్న ప్రాంతాల చరిత్ర మాత్రమే కాదు, ఇంకా మిగతా ప్రాంతాలు ప్రధానంగా నేటి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రాముఖ్యతను కలివున్నవేనని చూపడం ప్రధాన వస్తువు.
Line 51 ⟶ 53:
* తెవికీకి ఓ మంచి ప్రచార సాధనం కావచ్చు.
* అలాగే, ఈ ప్రయాణం, తెవికీకి అనేక ఫోటోల సేకరణకు ఉపయుక్తంగా వుంటుంది.
* అనేక సంస్థలతో అనుసంధానాలు, తెవికీ విధివిధానాల ప్రచారం, జరుగవచ్చు
* కొత్త సభ్యుల చేర్పులు జరిగే అవకాశాలు
* కొత్త వ్యాసాలు వ్రాయడానికి కావలసిన వనరులు సేకరించవచ్చు.
Return to the project page "వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం".