కాదంబరి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కాదంబరి సంస్కృతంలో బాణుడు రచించిన వచన కావ్యం.
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కాదంబరి సంస్కృతంలో బాణుడు రచించిన వచన కావ్యం. సంస్కృత కవి, నాటకకర్త [[బాణభట్టుడు]] దీనికి కర్త. శ్లోకరూపంలోని కావ్యాలే ప్రఖ్యాతంగా ఉండే ప్రాచీన సాహిత్యంలో బాణుని కాదంబరి సఫలీకృతమైన ప్రయోగంగా చెప్పుకోవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కాదంబరి" నుండి వెలికితీశారు