కాదంబరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కాదంబరి సంస్కృతంలో బాణుడు రచించిన వచన కావ్యం. సంస్కృత కవి, నాటకకర్త [[బాణభట్టుడు]] దీనికి కర్త. శ్లోకరూపంలోని కావ్యాలే ప్రఖ్యాతంగా ఉండే ప్రాచీన సాహిత్యంలో బాణుని కాదంబరి సఫలీకృతమైన ప్రయోగంగా చెప్పుకోవచ్చు.
== రచన నేపథ్యం ==
కాదంబరి బాణుని కృతిగా పేర్కొన్నా దీనిని పూర్తిచేసేవరకూ ఆయన జీవించలేదు.
"https://te.wikipedia.org/wiki/కాదంబరి" నుండి వెలికితీశారు