"కాదంబరి" కూర్పుల మధ్య తేడాలు

కాదంబరి సంస్కృతంలో బాణుడు రచించిన వచన కావ్యం. సంస్కృత కవి, నాటకకర్త [[బాణభట్టుడు]] దీనికి కర్త. శ్లోకరూపంలోని కావ్యాలే ప్రఖ్యాతంగా ఉండే ప్రాచీన సాహిత్యంలో బాణుని కాదంబరి సఫలీకృతమైన ప్రయోగంగా చెప్పుకోవచ్చు.
== రచన నేపథ్యం ==
కాదంబరి బాణుని కృతిగా పేర్కొన్నా దీనిని పూర్తిచేసేవరకూ ఆయన జీవించలేదు. ఈ వచనకావ్య రచన పూర్తిచేయకుండా బాణుడు మరణించడంతో ఆయన కుమారుడు భూషణభట్టుడు పూర్తిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1301576" నుండి వెలికితీశారు