కాదంబరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
గుణాఢ్యుని బృహత్కథలోని అనేకమైన కథల్లో ఒకటైన సుమనస్ అనే రాజు కథ నుంచి ఈ ఇతివృత్తాన్ని స్వీకరించి విస్తరించి కాదంబరిగా మలిచాడు బాణుడు. ఈ ఇతివృత్తం శృంగారభరితమైనది. దీనిలో అనేకానేకమైన కథలు కలిసి ఒకే పాత్ర వేర్వేరు జన్మలతో వేర్వేరు కాలాల్లో తిరిగి కనిపిస్తుంటుంది. కథానాయకి కాదంబరి కథ మధ్యలోకి వచ్చేంతవరకూ కనిపించదు. విదిశ రాజ్యాధిపతియైన శూద్రకుని గాథ ఇది.
== ప్రాచుర్యం, ప్రాముఖ్యత ==
కాదంబరి ప్రపంచంలోనే తొలి నవలల్లో ఒకటిగా కొందరు సాహిత్యవిమర్శకులు ప్రతిపాదించారు. ఐతే నవలకు సంబంధించిన ఆధునికమైన భావనల విషయంలో కాదంబరి వర్గీకరణకు నిలవదని అనంతర కాలంలోని పరిశోధకులు ప్రతిపాదించినా దాని ప్రఖ్యాతి మాత్రం ప్రపంచవ్యాప్తమైనది. ఒక్కో భారతీయ భాషల్లోకి అనేకమైన అనువాదాలు, అనుసృజనలను పొందిన కాదంబరి ఆంగ్లంలోకి 3 ప్రామాణిక అనువాదాలు పొందింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాదంబరి" నుండి వెలికితీశారు