"కాదంబరి" కూర్పుల మధ్య తేడాలు

== ప్రాచుర్యం, ప్రాముఖ్యత ==
కాదంబరి ప్రపంచంలోనే తొలి నవలల్లో ఒకటిగా కొందరు సాహిత్యవిమర్శకులు ప్రతిపాదించారు. ఐతే నవలకు సంబంధించిన ఆధునికమైన భావనల విషయంలో కాదంబరి వర్గీకరణకు నిలవదని అనంతర కాలంలోని పరిశోధకులు ప్రతిపాదించినా దాని ప్రఖ్యాతి మాత్రం ప్రపంచవ్యాప్తమైనది.
ఒక్కో భారతీయ భాషల్లోకి అనేకమైన అనువాదాలు, అనుసృజనలను పొందిన కాదంబరి ఆంగ్లంలోకి 3 ప్రామాణిక అనువాదాలు పొందింది. కాదంబరి ప్రభావం కూడా భారతీయ సాహిత్యంపై విస్తృతంగా ఉంది. నిజానికి [[మరాఠీ]], [[కన్నడ]] భాషల్లో శృంగారానికీ, నవలకీ కాదంబరి అనే పదాన్ని సాంకేతిక పదంగాసంకేతంగా ఉపయోగిస్తారు.
 
== తెలుగులో కాదంబరి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1301605" నుండి వెలికితీశారు