వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 151:
# స్తబ్దుగా వుండే వికీ సమూహానికి ప్రేరణ కల్పించడానికి, సరైన ప్రచార విధివిధానాలు నిర్వహించుటకు “తెలుగు చాప్టర్” ను ఏర్పాటు చేసి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించాలి.
# తెలుగు వికీ సమూహానికి ప్రత్యేకంగా “తెలుగు చాప్టర్” కావాలి.
# పెండింగ్ లో వున్న అనేక ప్రాజెక్టులకు త్వరితగతిన పూర్తిచేయుటకు వికీమీడియా ఫౌండేషన్ మరియు ఇండియా చాప్టర్ నుండి ప్రత్యెకప్రత్యేక ఆర్ధిక సహాయం కావాలి.
# వాడుకరులలో ఉత్సాహం నింపడానికి 3 నలలకోసారినెలలకోసారి రిఫ్రెష్ మెంట్ ప్రోగ్రాములు, ఓరియంటేషాన్ఓరియంటేషన్ ప్రోగ్రాములు నిర్వహించాలి.
# వివిధ ప్రాజెక్టుల నమూనాలను తయారు చేసి, వాటిని వికీమీడియా ఫౌండేషన్ వనరులద్వారా అమలులోకి తేవాలి.