"వాడుకరి చర్చ:K.Venkataramana" కూర్పుల మధ్య తేడాలు

(వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి)
==వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి==
రమణ గారూ, [[వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి#తెవికీ సమూహపు అధికారికసిఫారసులు]] వద్ద సిఫారసులు ఆంగ్లంలో వ్రాసాను, కాస్త చూసి, సరిగా ఉన్నాయో లేవో చూసి, మార్పులు చేర్పులు అవసరమున్నచో చేయవలసినదిగా మనవి. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 11:15, 29 సెప్టెంబరు 2014 (UTC)
 
: రమణ గారూ, పైన చెప్పిన విషయం మీరు గమనించారని భావిస్తున్నాను. ఆంగ్లంలో వ్రాసిన సిఫారసులు సరిగా వుంటే వాటిని కాపీ చేసి, [https://meta.wikimedia.org/wiki/Talk:India_Community_Consultation_2014| ఈ పేజీలో] తెలుగు విభాగంలో అతికించగలరు. అనగా, మన తెలుగు సమూహం నుండి అధికారిక సిఫారసులు, కమ్యూనిటీ కన్సల్టేషన్ చర్చాపేజీలో వ్రాస్తున్నాము. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 12:27, 29 సెప్టెంబరు 2014 (UTC)
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1301660" నుండి వెలికితీశారు