నండూరి రామకృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నండూరి రామకృష్ణమాచార్యులు''' ( 1921 - 2004) సుప్రసిద్ధ కవి మరియు విమర్శకులు.
 
వీరు పశ్చిమ గోదావరి జిల్లా [[గరపవరం]] గ్రామంలో 29 ఏప్రిల్ 1921 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు: శోభనాద్రి ఆచార్యులు మరియు వెంగమాంబ. వీరు [[ఉరవకొండ]]లో ప్రాథామిక విద్యను పూర్తిచేసి విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల విద్యను చదివారు. కవిసామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] వీరి గురువు. తర్వాత [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]]లో ఎం.ఏ., చదివి [[మైసూరు విశ్వవిద్యాలయం]] నుండి పి.హెచ్.డి. పూర్తిచేశారు. అనంతరం భీమవరం, అనంతపురం, చిత్తూరు కళాశాలల్లో తెలుగు శాఖాధిపతిగా పనిచేశారు.
 
==వ్యక్తిత్వం==
నండూరు వారునండూరివారు [[భీమవరం]] [[కాలెజీ]]లో తెలుగు డిపార్టు మెంటు హెడ్ గా వుండేవారు. అక్కడ చదివిన వారు ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగిన వారె. మైసూరు యూనివర్సిటి ప్రొపెసర్ [[తంగిరాల సుబ్బారావు]], ఆంధ్ర యూనివర్సిటి, [[కొర్లకొర్లపాటి పాటి శ్రీ రామ మూర్తిశ్రీరామమూర్తి]]., [[ఉషశ్రీ]], మొదలగు వారు. వీళ్లంతా నా శిష్యులు. లోకానికి వెలుగు నింపిన [[కాగడా]]లుకాగడాలు. ఈ కాగడాలని వెలిగించిన కొవ్వొత్తిని నేను. అదే నా సంతృప్తి, గర్వమూనూ అనే వారు నండూరి వారు.
 
భీమవరం లో ఉన్న తన గృహానికి "కవితాప్రభాస " అని పేరు పెట్టుకుని, కావ్వ శిల్పమయ శబ్ద తపో ముఖశాలా అని, రస రాజదానిరసరాజధాని యని [[అతిధి]] దేవులకు, సహృదయులకే గాదు శత్రువులకి కూడ స్వాగతం అని, [[ద్వారబందం]] మీద, తలుపుల మీద రెండు అందమైన [[పద్యాలు]] చెక్కించి తాను అ ఇంట్లో వున్న పదేళ్లు అనగా 1946 నుండి 1956 వరకు, కవితా చర్చలతో, ఆత్మీయులైన అతిధి, అభ్యాగతులతో. భోజనాలతో ఆ ఇంటిని అక్షరాలా అటు రస రాజగాని గాను ఇటు అన్న [[సత్రం]]గాను మార్చి తానెంతో మంచి పని చేశానని మురిసిమురిసిపోయే పోయే [[సంస్కారి]] శ్రీ [[నండూరి రామ కృష్ణమాచార్యులురామకృష్ణమాచార్యులు]].
 
ఆ ఇంట్లో, [[కాటూరి]], [[పింగళి]], [[విశ్వనాధ]], [[ఝాషువా]], [[అడవి బాపి రాజు]], [[వేదుల సత్యనారాయణ శాస్త్రి]], [[పాలపాలగుమ్మి గుమ్మి రుద్ర రాజురుద్రరాజు]], వంటీ హేమా హేమీలు ఒకటి రెండు రోజులు మకాం వేసి, సాహిత్య సమాలోచనలు జరపడం, అలాగె ఆ పదేళ్లలో రోజుకి నాలుగైదుగురు చొప్పున అతిధులు, విద్యార్తులు భోజన చేయడం [[ఆనవాయితి[[. అతని భార్య శ్రీమతి సుభద్రమ్మ గారు [[దొడ్డ ఇల్లాలు]]. ఎప్పుడు పది మందికిపదిమందికి అదనంగా వండుకుని సిద్దంగా వుండేది. అతని [[చాదస్తం]] ఎంత దాకఎంతదాక పోయిందంటే 1956 తర్వాత తనకి వేరేచోట ప్రభుత్వ ఉద్యోగం వచ్చి, ఆ ఇంటిని టి.సూర్యనారాయణ అనే కెమిస్ట్రీ లెక్చరర్ కి అమ్మేస్తూ తమ తలుపుల మీద చెక్కించిన ఆరెండు పద్యాలు అలాగె వుంచాలని కండిషన్ పెట్టాడు. ఇల్లే అమ్మేస్తున్నప్పుడు పద్యాల మీద మమకారం ఏమిటి పిచ్చి కాక పోతె.. ఈయనో పిచ్చి మారాజయితే కొన్న ఆసామి ఓ వెర్రి మాలోకం. అలాగె నని ఇవ్వాల్టివరకు అలాగె వుంచేశాడు.
 
నేటికి కూడ ఎవరైనా భీమావరం వెళితే 'రామాలయం' అనే ప్రాంతంలో... ఆ ఇంటిని ... ఆఇంటి తలుపౌల మీదున్న ఆ పద్యాల్ని చూడొచ్చు.