కె.సీతారామపురం (రాజుగారి నరసన్నపాలెం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 116:
==ఇతర విశేషాలు==
#ఈ గ్రామము నుండి [[అమెరికా]], [[ఇంగ్లాండ్]], [[సింగపూర్]], [[కెనడా]] మొదలగు విదేశాలకు వెళ్ళినవారు చాలామంది కలరు. ఈ గ్రామము రాజులకు ప్రసిద్ది. [[హనుమాన్ జంక్షన్]] లారీ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారములొ ఈ ఊరికి ప్రత్యేక స్థానం కలదు.
#ఈ గ్రామం త్వరలోనే కొత్తకళ సంతరించుకొనబోవుచున్నది. గ్రామంలోని చెరువుల అభివృద్ధి, శ్మశానవాటికలోని సౌకర్యాలతోపాటు, వాకింగ్ ట్రాక్, మిని ట్యాంక్ బండ్ వంటివి సాకారం కాబోతున్నవి. స్థానిక రాయలహంపి వ్యాపారసంస్థల అధునేత శ్రీ కనుమూరి రాజాబాబు, ఈ రకమైన గ్రామాభివృద్ధి పనులు చేపట్టడానికి ఇందుకు ముందుకు వచ్చినారు. [2]
[1] ఈనాడు విజయవాడ; 2014, సెప్టెంబరు-29; 4వ పేజీ.
 
==మూలములు==
<references/>
[12] ఈనాడు విజయవాడ; 2014, సెప్టెంబరు-29; 4వ పేజీ.
 
{{బాపులపాడు మండలంలోని గ్రామాలు}}