కుక్కుటేశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
}}
 
'''కుక్కుటేశ్వర శతకా'''న్ని<ref>'''పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ''' -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973</ref> [[కూచిమంచి తిమ్మకవి]] తన జీవిత చరమాంకంలో భార్యావియోగం తరువాత వ్రాశాడు. 1920లోమద్రాసులోని వావిళ్లవారి ప్రెస్‌లో ముద్రించబడిన ఈ శతకాన్ని వావిళ్ల రామస్వామి అండ్ సన్స్ ప్రచురించారు. పురాణం సూర్యనారాయణతీర్థులు దీనిని పరిష్కరించాడు. దీనిలో 92 సీసపద్యాలు మాత్రం ఉన్నాయి. తక్కినవి(చివరి పద్యాలు) లభ్యం కాలేదు.
 
==వివరాలు==
పంక్తి 64:
:::భూనుత విలాస! పీఠికాపుర నివాస!
:::కుముద హితకోటి సంకాశ! కుక్కుటేశ!
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{శతకములు}}
"https://te.wikipedia.org/wiki/కుక్కుటేశ్వర_శతకము" నుండి వెలికితీశారు