"వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం" కూర్పుల మధ్య తేడాలు

[[వాడుకరి:Kasyap|కశ్యప్]] గారూ మీ అభిమానానికి ఉత్సుకతకు ధన్యవాదాలు. అలాగే [https://meta.wikimedia.org/wiki/Grants:IEG/Islam_in_Andhra_Pradesh|ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం ప్రాజెక్టు పేజీ] లో ప్రాజెక్టు ప్రపోజల్ పెట్టడం జరిగినది. ఇపుడు మార్పు చేయవచ్చునో లేదో తెలియదు. గమనించగలరు. కొంచెం చూసి చెప్పగలరు. మార్పులు సంభవం అని తెలిస్తే, మీరే చొరవ తీసుకుని మార్పులు చేసేది. మరీ ముఖ్యమైన విషయం "బడ్జెట్" శీర్షికలో వాలంటీర్స్ గివ్ అవే కాలమ్ కొంచెం గమనించగలరు. వాటిని ప్రస్తుతం మార్పులు చేర్పులు చేయవచ్చో లేదో తెలియదు. ఈవిషయాన్ని మన్నించి గమనించగలరు. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 08:53, 29 సెప్టెంబరు 2014 (UTC)
: ప్రాజెక్టులో ఇప్పుడు మార్పు చేయవచ్చు. ఫర్వాలేదు. ప్రస్తుతానికి కనీసం గ్రాంట్ ప్రపోజల్ పీరియడ్ కూడా ముగియలేదు కదా. నిజానికి కొంతకాలం డిస్కషన్స్ జరిగినప్పుడు వికీమీడియన్లు దానిపై జరిపిన ఫలప్రదమైన చర్చల ఫలితంగా మరికొన్ని మార్పులు కూడా చేయాల్సిరావచ్చు.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:16, 29 సెప్టెంబరు 2014 (UTC)
::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] మీరు చెప్పిన విధంగానే ఎడిట్ లోకి వెళ్లి, [[వాడుకరి:Kasyap|కశ్యప్]] గారి పేరును volunteer4= Kasyap అని ఎంటర్ చేసి, బడ్జెట్ లోనూ మార్పులు చేసాను. బడ్జెట్ లో మార్పులు కనిపిస్తున్నాయి కాని, వాలంటీర్4 "బాక్స్" లో కనబడ్డం లేదు.కారణం? [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 19:30, 29 సెప్టెంబరు 2014 (UTC)
 
==కొన్ని వివరణలు==
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1301850" నుండి వెలికితీశారు