గోపాల శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
::: పతగాధిపవాహు డనా
::: రతమును మిముబ్రోచు రామరాయ మహీంద్రా!
# తరువాతి ఇరవై పద్యాలలో ప్రతి పాదంలోని ఆరవ అక్షరము తీసి కలిపితే పండితులను పోషింపమని కవి రాజావారిని కోరినట్లు అర్థం వచ్చే ఉత్పలమాల అవుతుంది.
::ఉ|| శ్రీరహిమీఱు రావుకులసింధు సుధాకర హారహీర మం
::: దార శతార తార దర నారద పారద కీర్తి సార స
::: త్కార మొసంగ పండితులకాంక్షితముల్సమకూర్పుమా లస
::: ద్ధీరత రామరాయ నృపతీ నమమన్మథాకృతీ
చివరి పాదములో 5వ గణము భగణము మాత్రము లోపించిననూ ఈ గర్భిత వృత్తము చక్కనిశైలితో అలంకార వైభవముతో అలరారు చున్నది.
"https://te.wikipedia.org/wiki/గోపాల_శతకము" నుండి వెలికితీశారు