గోపాల శతకము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
ఇది "కవివర విశ్వంభరా రమణ నామ గుంభిత సరసవచనరచనా విచిత్ర పద్య గర్భిత కందపద్య శతకము". ఇది చిత్ర కవిత్వము.
 
#1. మొదటి ఇరవై నాలుగు పద్యాల సమపాదాలలోని నాలుగవ అక్షరాలను కలిపి చదివితే రాజావారిని కవి ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. ఆ అక్షరాల కూర్పు ఈ క్రింది కందము.
::కం|| శ్రితకామిత ప్రదాయక
::: సతతం రేచర్లగోత్రజలధి శశాంకా
::: పతగాధిపవాహు డనా
::: రతమును మిముబ్రోచు రామరాయ మహీంద్రా!
2. తరువాతి ఇరవై పద్యాలలో ప్రతి పాదంలోని ఆరవ అక్షరము తీసి కలిపితే పండితులను పోషింపమని కవి రాజావారిని కోరినట్లు అర్థం వచ్చే ఉత్పలమాల అవుతుంది.
::ఉ|| శ్రీరహిమీఱు రావుకులసింధు సుధాకర హారహీర మం
::: దార శతార తార దర నారద పారద కీర్తి సార స
"https://te.wikipedia.org/wiki/గోపాల_శతకము" నుండి వెలికితీశారు