వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
* సయ్యద్ నసీర్ అహ్మద్ గారు వ్రాసిన పుస్తకాలు, ఆల్బం, ఈప్రాజెక్టులోని ఒక అంశాన్ని వ్రాయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి మాత్రము ఉపకరిస్తాయి.
 
* ఇక్కడ మేము చేస్తున్న ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం అంటే కేవలం హైదరాబాదు మరియు కొన్ని (మాత్రమే) ఇతర చిన్న ప్రాంతాల చరిత్ర మాత్రమే కాదు, ఇంకా మిగతా ప్రాంతాలు ప్రధానంగా నేటి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రాముఖ్యతను కలివున్నవేననికలిగివున్నవేనని చూపడం ప్రధాన వస్తువు.
 
* వైజాసత్యగారు సరిగ్గా నాడిపట్టారు. ఈ ప్రాజెక్టు ఆంధ్ర దేశంలో ఇస్లాం సరైన పేరని.
* దీనికి నావివరణ, ఆంధ్ర దేశంలో ఇస్లాం -> ఆంధ్రప్రదేశ్ (నేటి) లో ఇస్లాం + తెలంగాణలో ఇస్లాం, అవుతుంది. తెలంగాణలో ఇస్లాం అనే ప్రాజెక్టును + ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం ను పూర్తి చేయగలిగితే = ఆంధ్ర దేశంలో ఇస్లాం అనే ఓ పరిపూర్ణ చారిత్రిక రూపం వస్తుంది. దీనిపై సభ్యులు తమ అమూల్యమైన, స్పష్టమైన సలహాలను అందించగలరని ఆశిస్తున్నాను. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 09:22, 29 సెప్టెంబరు 2014 (UTC)
 
==ప్రాజెక్టు వలన లాభాలు==
;ఈ ప్రాజెక్టు కొరకు ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాలలో ప్రయాణించి విషయసేకరణ చేయవలెను కాబట్టి,
Return to the project page "వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం".