ఖడ్గమృగం: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి - వికీకరణ
శుద్ధి వికీకరణ
పంక్తి 22:
'''భారతీయ ఖడ్గమృగం''' ([[ఆంగ్లం]] ''Indian Rhinoceros'') లేదా '''ఒంటి కొమ్ము ఖడ్గమృగం''' లేదా '''ఆసియా ఒంటికొమ్ము ఖడ్గమృగం''', ఓ పెద్ద [[క్షీరదం]], [[నేపాల్]] మరియు భారత్ లోని [[అస్సాం]] యందు ఎక్కువగా కానవస్తుంది. [[హిమాలయాలు|హిమాలయాల]] పాదభాగాలలోని [[గడ్డిమైదానం|గడ్డిమైదానా]] లలోను మరియు అడవులలోనూ కానవస్తుంది. భారత ఖడ్గమృగం గంటకు 25 మైళ్ళ వేగంతో పరుగెత్తగలదు. ఇది [[ఈత]] లో ప్రావీణ్యం గలది. దీని చూపు చాలా మందం.
 
[[Image:Indian Rhino2 (Rhinoceros unicornis)2 - Relic38.jpg|thumb|left|భారతీయ ఖడ్గమృగం, మెట్రో [[టొరంటో]] జూ యందు.]]
 
ప్రాచీన శిలాజాల కాలపు జంతువులా కనబడే ఈ ఖడ్గమృగం, మందమైన 'వెండి రంగు చర్మాన్ని' గలిగి, వుంటుంది. దీని చర్మపు మడతలవద్ద చర్మం ఎర్రగావుంటుంది. మగజంతువుల మెడపై మందమైన చర్మపు మడతలుంటాయి, దీని శరీరంపై వెంట్రుకలు బహు స్వల్పం.<ref name=Laurie1983/>
Line 158 ⟶ 157:
==చిత్రమాలిక==
<gallery>
దస్త్రం:Kazi rhino edit.jpg|ఒంటి కొమ్ము ఖడ్గమృగం లేదా ''రైనోసెరాస్''. ప్రపంచంలో అత్యధికంగా ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఇక్కడున్నాయి.
Image:Sa-indianrhino.JPG|ముఖంపై 'ఒంటి ఖడ్గం'.
[[Image:Indian rhinoceros.png|భారతీయ ఖడ్గమృగం.
Image:Rhinos leofleck.jpg|[[చిట్వాన్ జాతీయ వనం]] ([[నేపాల్]]), యందు ఖడ్గమృగాలు, వాటి వెనుక ఏనుగుల గుంపు.
[[Image:Indian Rhino2 (Rhinoceros unicornis)2 - Relic38.jpg|thumb|left|భారతీయ ఖడ్గమృగం, మెట్రో [[టొరంటో]] జూ యందు.]]
 
</gallery>
"https://te.wikipedia.org/wiki/ఖడ్గమృగం" నుండి వెలికితీశారు