1,403
దిద్దుబాట్లు
Veera Narayana (చర్చ | రచనలు) (ముఖ్యసవరణలు చేసాను) |
Veera Narayana (చర్చ | రచనలు) (నిర్మాణానంతర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను జతచేసాను) |
||
===నిర్మాణానంతర కార్యక్రమాలు===
ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు జులై 2014 నెలమధ్యలో శబ్దాలయా స్టూడియోస్ లో లాంచనంగా ప్రారంభమయ్యాయి. మొదట ఈ సినిమాలో నటించిన నటీనటులు డబ్బింగ్ చెప్పిన తర్వాత చరణ్ డబ్బింగ్ చెప్పనున్నాడని తెలిసింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/dubbing-kick-starts-for-gav.html|title=‘గోవిందుడు అందరివాడెలే’కి మొదలైన డబ్బింగ్|publisher=123తెలుగు.కామ్|date=18 July 2014|accessdate=18 July 2014}}</ref> ఆగస్ట్ 26, 2014 ఉదయం 9:00 గంటలకు యువన్ శంకర్ రాజా చెన్నైలో ఉన్న తన స్టూడియోలో ఈ సినిమా రీ-రికార్డింగ్ పనులను మొదలుపెట్టారు. లండన్ నుంచి తిరిగొచ్చాక చరణ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెడతాడని తెలిసింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/gav-re-recording-from-tuesday.html|title=రేపటి నుంచి గోవిందుడికి రీ రికార్డింగ్|publisher=123తెలుగు.కామ్|date=25 August 2014|accessdate=26 August 2014}}</ref> సెప్టెంబర్ 9, 2014న ప్రకాష్ రాజ్ తన పాత్రకు డబ్బింగ్ మొదలుపెట్టారు. ఆ మరుసటి రోజే శ్రీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తిచేసారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/srikanth-finished-govindudu-andarivadele-dubbing.html|title=గోవిండుడికి డబ్బింగ్ పూర్తి చేసిన శ్రీ కాంత్|publisher=123తెలుగు.కామ్|date=10 September 2014|accessdate=13 September 2014}}</ref> లండన్ నగరంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చరణ్ కోరిక మేరన చిరంజీవి దగ్గరుండి సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నానని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/chiranjeevi-personally-monitoring-govindudu-andarivadele-165806|title=కొడుకు సినిమాపై ఓ కన్నేసిన చిరంజీవి|publisher=సాక్షి|date=11 September 2014|accessdate=13 September 2014}}</ref> సినిమా ఫస్ట్ కాపీ సెన్సార్ బోర్డ్ స్క్రీనింగ్ సెప్టెంబర్ 26, 2014న జరుగనుందని తెలిసింది.<ref>{{cite web|url=http://www.teluguone.com/tmdb/news/govindudu-andarivadele-censore-on-oct-26-tl-38630c1.html|title=సెప్టెంబర్ 26న 'గోవిందుడు..' సెన్సార్|publisher=తెలుగువన్|date=23 September 2014|accessdate=25 September 2014}}</ref> సెప్టెంబర్ 24, 2014న చరణ్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసాడు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/ram-charan-completes-dubbing-for-gav.html|title=‘గోవిందుడి’కి డబ్బింగ్ ముగించిన రామ్ చరణ్|publisher=123తెలుగు.కామ్|date=24 September 2014|accessdate=25 September 2014}}</ref><ref>{{cite web|url=http://www.indiaglitz.com/%E0%B0%A1%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%9A%E0%B0%B0%E0%B0%A3%E0%B1%8D-telugu-news-114966|title=డబ్బింగ్ పూర్తి చేసుకున్న చరణ్|publisher=ఇండియాగ్లిట్స్|date=25 September 2014|accessdate=25 September 2014}}</ref> సెప్టెంబర్ 26న సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/gav-gets-ua-set-for-a-massive-release.html|title=‘గోవిందుడు..’ సెన్సార్ కంప్లీటెడ్..|publisher=123తెలుగు.కామ్|date=26 September 2014|accessdate=26 September 2014}}</ref> సెన్సార్ బోర్డ్ వారు ఈ క్రింది మార్పులు, తొలగింపులు చేసి ఈ సర్టిఫికెట్ జారీ చేసారు.
1. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. లేదా జంతువులు ఉన్న విజువల్స్ కట్ చేయాలి. (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సబ్ మిట్ చేసారు)
2. 1,2, 110 వ సీన్స్ లో శ్రీకాంత్ మందు కొట్టే సీన్స్ లో లిక్కర్ బాటిల్ బ్రాండ్ లేబుల్ కనపడుతోంది. దాన్ని తీసేయాలి. 2(vi),2(v) లలో శ్రీకాంత్ సిగెరెట్ కాల్చేటప్పుడు చట్టబద్దమైన హెచ్చరికను వేయాలి.
3. ‘పిచ్చి నాకొడకా, దొబ్బించుకో, నీ యమ్మ, నీ అయ్య, నీ యబ్బ, గోకుతున్నాడు, గోకాడు, దీనమ్మ, నో స్కూ, స్కూ డ్రైవర్ లను తొలిగించాలి /మ్యూట్ చేయాలి
4. a) హీరోయిన్ బ్లౌజ్ బటన్ ని హీరో విప్పుతున్నప్పుడు వీపు వెనక భాగం నగ్నంగా కనపడుతూ ఉంది. దాన్ని డిలీట్ చేయాలి (9 సెకన్లు) b) చిత్ర బ్యాక్ న్యూడిటీ కనపడే సీన్స్ ని డిలీట్ చేయాలి (5 సెకన్లు) c) రా రాకుమారా పాటలో హీరోయిన్ క్రాస్ లెగ్ తో కూర్చునన్నప్పుడు కనపడే ధైస్ ఎక్సపోజింగ్ ని తొలిగించాలి. (సేమ్ డ్యూరేషన్ కి ఎప్రూవుడ్ షాట్స్ తో ఫిల్ చేయాలి) (7 సెకన్లు) d) హీరోయిన్ తన బ్రెస్ట్స్ తో హీరోని గట్టిగా తగిలే సీన్స్ తొలిగించాలి (రెండు షాట్స్) (సేమ్ డ్యూరేషన్ కి ఎప్రూవెడ్ షాట్స్ తో ఫిల్ చేయాలి) (6 సెకన్లు).<ref>{{cite web|url=http://telugu.filmibeat.com/news/ram-charan-s-govindudu-andarivadele-censor-cut-list-details-041324.html|title=‘గోవిందుడు అందరివాడేలే’ సెన్సార్ కట్స్ ఇవీ|publisher=వన్ఇండియా|date=30 September 2014|accessdate=30 September 2014}}</ref>
==సంగీతం==
|
దిద్దుబాట్లు