గోవిందుడు అందరివాడేలే: కూర్పుల మధ్య తేడాలు

నిర్మాణానంతర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను జతచేసాను
సినిమా విడుదలకు సంబంధించిన వివరాలను జతచేసాను
పంక్తి 89:
 
==విడుదల==
మే 2014 నెలమధ్యలో ఈ సినిమా మహేశ్ బాబు నటించిన ఆగడు సినిమాతో పాటు సెప్టెంబర్ 26, 2014న ప్రపంచవ్యాప్తంగా విడుదలచెయ్యాలనుకున్నారని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/mahesh-babu-ram-charan-box-office-fight-135760.html|title=మళ్లీ మహేష్ బాబు-రామ్ చరణ్ బాక్సాఫీసు ఫైట్?|publisher=వన్ఇండియా|date=12 May 2014|accessdate=29 May 2014}}</ref> అయితే షూటింగ్ మధ్యలో రాం చరణ్ తేజ అనారోగ్యం వల్ల ఆగిపోయింది. దానితో సినిమా విడుదల వాయిదా పడనుందని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/ram-charan-dropped-out-135971.html|title=బరి నుండి తప్పుకున్న రామ్ చరణ్!|publisher=వన్ఇండియా|date=16 May 2014|accessdate=29 May 2014}}</ref> మే నెలచివర్లో ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 1, 2014న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/govindudu-andarivadele-on-oct-1.html|title=అక్టోబర్ 1న విడుదల కానున్న ‘గోవిందుడు అందరివాడేలే’?|publisher=123తెలుగు.కామ్|date=29 May 2014|accessdate=29 May 2014}}</ref> ఆ వార్తలను ఖరారు చేస్తూ నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాని అక్టొబర్ 1, 2014 ఉదయం 5 గంటల 15 నిమిషాలకి ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేస్తామని ఒక ప్రెస్ మీట్లో స్పష్టం చేసారు.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/govindudu-andarivadele-release-date-confirmed-114061400089_1.html|title=అక్టోబర్‌ 1 ఉదయం 5 గంటల 15 ని.కి 'గోవిందుడు...': బండ్ల గణేష్‌|publisher=వెబ్ దునియా|date=14 June 2014|accessdate=15 June 2014}}</ref> రాం చరణ్ కూడా ఈ సినిమా అక్టోబర్ 1, 2014న విడుదలవుతుందని, ఇది తన తొలి దసరా విడుదల అని తన ఫేస్ బుక్లో పోస్ట్ చేసాడు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/news/govindudu-andarivadele-release-date-confirmed-137766.html|title=తొలి ‘దసరా’ సమరం అంటూ రామ్ చరణ్ ఎగ్జైట్మెంట్|publisher=వన్ఇండియా|date=14 June 2014|accessdate=15 June 2014}}</ref> ప్రపంచవ్యాప్తంగా 1800 నుండి 2000 థియేటర్లలో ఈ సినిమాని విడుదల చెయ్యనున్నామని బండ్ల గణేష్ స్పష్టం చేసారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/andhra-pradesh/govindudu-andarivadele-in-2-thousand-theaters-171378|title=2 వేల థియేటర్లలో గోవిందుడు అందరివాడేలే|publisher=సాక్షి|date=29 September 2014|accessdate=30 September 2014}}</ref> అమెరికాలో సెప్టెంబర్ 30, 2014న 97 స్క్రీన్లలో విడుదలవ్వడం వల్ల ఈ సినిమా చరణ్ కెరియర్లో అతిపెద్ద విడుదలగా పేరొందింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/97-screens-confirmed-for-gav-us-premieres.html|title=అమెరికాలో 97 థియేటర్గలో సందడి చేయనున్న గోవిందుడు|publisher=123తెలుగు.కామ్|date=30 September 2014|accessdate=30 September 2014}}</ref> విదేశాలకు మరియూ ప్రాంతీయ థియేటర్లకు వెళ్ళాల్సిన అన్ని ప్రింట్స్ వెళ్ళిపోయాయి. అన్ని ప్రాంతాల్లోనూ వేయనున్న ప్రీమియర్ షోలకు అనుమతులు తీసుకున్నారు. చివరి నిమిషం వరకూ పంపిణీదారులు మరియూ ఆర్థిక సమస్యలు లేకుండా అన్నిటినీ తీర్చేసారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/all-ready-for-the-release-of-govindudu.html|title=గోవిందుడు విడుదలకి అన్నీ సిద్దం.!|publisher=123తెలుగు.కామ్|date=30 September 2014|accessdate=30 September 2014}}</ref> ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అక్టోబర్ 1, 2014న విడుదలైనా ఒక్క చెన్నై నగరంలో నాటి ముఖ్యమంత్రి జయలలిత అరెస్ట్ వల్ల జరిగిన విధ్వంసాల వల్ల అక్టోబర్ 3, 2014న విడుదలయ్యింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/is-release-ram-charan-govindudu-movie-in-chennai.html|title=చెన్నైలో ఆగిన రామ్ చరణ్ ‘గోవిందుడు..’ విడుదల..?|publisher=123తెలుగు.కామ్|date=30 September 2014|accessdate=30 September 2014}}</ref>
 
===ప్రచారం===