"శ్రీ చక్రం" కూర్పుల మధ్య తేడాలు

చి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
==స్తోత్రము==
<poem>
 
బిన్దు త్రికోణ వసు కోణ దశార యుగ్మ
మన్వస్త్ర నాగదళ శోడశ పత్ర యుక్తమ్
వృత్తత్రయమ్ చ ధరణీసదన త్రయమ్చ
శ్రీ చక్రరాజముదితమ్ పరదేవతాయా:
</poem>
ఇది శ్రీ చక్రాన్ని వర్ణించే శ్లోకము. శ్రీ చక్రం అమ్మ నివాస స్దానమ్.శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నవి. ఈ తొమ్మిది ఆవరణలను అర్చించుటయె శ్రీ చక్రనవావరణార్చన. ఇది అమ్మకు చాలా ప్రియమైన అర్చన.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1302195" నుండి వెలికితీశారు