"హయాత్ బక్షీ మస్జిద్" కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ - శుద్ధి
(వికీకరణ - శుద్ధి)
}}
 
'''హయాత్ బక్షీ మస్జిద్''' అనునది '''హయాత్ బక్షీ బేగం మస్జిద్'' లేదా '''హయాత్‌నగర్ గ్రాండ్ మస్జిడ్మస్జిద్''' గా కూడా పిలువబడుతుంది. ఈ జస్జిద్ [[తెలంగాణ]] రాష్ట్రం లోని హైదరాబాదు వద్ద గల [[హయాత్‌నగర్‌]] లో ఉన్నది.<ref>{{cite news |title= Photo-docu of monuments begins|author= |url= http://www.hindu.com/2010/10/22/stories/2010102260750300.htm|newspaper= The Hindu|date= |accessdate=6 February 2012}}</ref> ఇది 1672 లో [[గోల్కొండ]] ఐదవ సుల్తానైన [[అబ్దుల్లా కుతుబ్ షా]] చే 1672 లో నిర్మింపబడినది.<ref name="india1">{{cite web|url=http://www.india9.com/i9show/Hayat-Bakshi-Begum-Mosque-15096.htm |title=Hayat Bakshi Begum Mosque in Hayath Nagar India |publisher=India9.com |date=2005-06-07 |accessdate=2011-05-09}}</ref><ref>{{cite web|url=http://www.gigapan.org/gigapans/55770/ |title=hayat Bakshi begum masjid |publisher=gigapan |date=2010-08-02 |accessdate=2011-05-09}}</ref>
 
==నిర్మాణం మరియు వాస్తుకళ==
[[File:Beautiful Mosque adjacent to Tomb of Hayath Bakshi Begum in Hyderabad W IMG 4641.jpg|thumb|left|250px|హయాత్‌బక్షీ మసీదు]]
ఈ మస్జిద్ కుతుబ్ షాహీ నిర్మాణ శైలిలో నిర్మితమైనది. ఇది అలసిపోయిన సైనికులకు విశ్రాంతి మందిరంగా ఉండేది. దీని ముఖభాగం ఐదు ఆర్చిలతో, రెండు మీనార్లతోనూ, శిల్పాలతోనూ గోడలచుట్టు పన్నెండి ప్రక్కల తోరనాలతోరణాల గ్యాలరీలను మూలలలో గల మీనార్లనుండి వచ్చే విధంగా ఉంటుంది. ఇందులో ప్రార్థనా మందిరం ఎత్తెన వేదిక కలిగి ఉన్నది. ఈ వేదిక తూర్పు భాగంలో మరియు మస్జిద్ దిగువ భాగంలో [[వజూ]] ఖానా ("అబ్లుషన్ ట్యాంకు" [[నమాజ్]] ప్రార్థన చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కునే ఆచారం) కలదు. ఈ పెద్ద ప్రాంగణం 5 ఎకరాల విస్తీర్ణం కలిగి యున్నది. విశ్రాంతి మందిరం 150 మీటర్ల పొడవు మరియు 130 మీటర్లు వెడల్పు కలిగి యున్నది. ఈ అతిధి గృహం 130 గదులతో కూడుకుని ఉన్నది. "హథీహాథీ బవాలిబావ్లి" (అనగా ఏనుగు బావి - పెద్ద బావి) అనునది ఈశాన్యం లో గల అతి పెద్ద నుయ్యి.<ref name="india1"/>
 
సుల్తాన్ తన భార్య కోరిక మేరకు ఈ మసీదు నిర్మించి ‘హయాత్‌బక్షీ మసీద్’గా నామకరణం చేశాడు. ఇదే పేరు మీద అక్కడి ప్రాంతాన్ని ‘హయత్‌నగర్’గా‘హయాత్‌నగర్’గా పిలుస్తున్నారు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును అరబ్ శైలిలో నిర్మించారు. మసీదుకు 5 ఆర్చ్‌లు, 2 మినార్‌లు[[మీనార్]]‌లు ఉన్నాయి. మసీదు చుట్టూ 140 ఆర్చ్ గదులున్నాయి. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేయవచ్చు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ మసీదు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.
 
==వివాదం==
[[Category:Visitor attractions in Hyderabad, India]]
[[Category:Heritage structures in Hyderabad, India]]
[[Category:Qutbకుతుబ్ Shahiషాహీ dynastyవంశం]]
[[వర్గం:మస్జిద్‌లు]]
[[వర్గం:హైదరాబాదు పర్యాటక ప్రదేశాలు]]
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1302299" నుండి వెలికితీశారు