"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

fix typo
(fix typo)
* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]] మరియు సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించినది.
 
* కశ్యపునికి [[వినత]] వలన [[గరుత్మంతుడు]] మరియు [[అనూరుడు]] జన్మించారు.<ref>[http://www.sacred-texts.com/hin/m01/m01032.htm Birth of Garuda] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896]), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.</ref>
* కశ్యపునికి [[కద్రువ]] వలన [[నాగులు]] (పాములు) జన్మించారు.
* భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి [[ముని]] వలన [[అప్సరసలు]] జన్మించారు.
33

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1302342" నుండి వెలికితీశారు