మెరకనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''మెరకనపల్లి''', [[కృష్ణా జిల్లా]], [[మోపిదేవి]] మండలానికి చెందిన గ్రామము.
 
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామ పంచాయతీ, 11 అక్టోబరు 1957 లో ఏర్పడింది. ఈ గ్రామానికి మొదటి సర్పంచిగా శ్రీ కోనేరు గోపాలకృష్ణయ్య ఎన్నికై, 23 సంవత్సరాలు పనిచేశారు. వీరు తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. [2]
#2013లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి శోబిల సీత, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
 
==గ్రామ చరిత్ర ==
Line 103 ⟶ 99:
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామ పంచాయతీ, 11 అక్టోబరు 1957 లో ఏర్పడింది. ఈ గ్రామానికి మొదటి సర్పంచిగా శ్రీ కోనేరు గోపాలకృష్ణయ్య ఎన్నికై, 23 సంవత్సరాలు పనిచేశారు. వీరు తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. [2]
#2013లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి శోబిల సీత, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
శ్రీ అభయంజనేయస్వామివారి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-23, శ్రావణ మాసం, శనివారం నాడు, విగ్రహ ప్రతిస్ఠ, భక్తజన సందోహాల మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు, శాంతిహోమం నిర్వహించినారు. ఈ గ్రామస్థులైన శ్రీ జంపా రమేశ్, ఈ దేవాలయాన్ని నిర్మించి, విగ్రహాన్ని సమకూర్చినారు. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/మెరకనపల్లి" నుండి వెలికితీశారు