సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 183:
 
== ఎన్నికలలో ప్రముఖులు ==
1952లో జలగం వెంగళరావు తొలుత వెంసూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసినప్పటికీ గెలవలేదు.
1977లో కాళోజీ నారాయణరావు సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశారు.కానీ డిపాజిట్ కోల్పోయారు.
 
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జలగం వెంకటరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తుమ్మల నాగేశ్వరరావుపై 9536 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. వెంకటరావుకు 89986 ఓట్లు రాగా, నాగేశ్వరరావు 80450 ఓట్లు పొందినాడు.