లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 77:
 
మాకు ప్రత్యేకమైన భాష, ఆచారం, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా మా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ మా సంస్కృతి సంప్రదాయాలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు రావడం లేదు. తీజ్ పండుగ నిర్వహించుకోవడానికి ఒక ప్రత్యేకమైన తేది అంటూ ఏమీ లేదు. ఆగస్టు నెల రెండవ వారం నుంచి ఆగస్టు నెల చివరి వరకు వివిధ జిల్లాలోని లంబాడీలు ఒక్కొక్క రోజున జరుపుకుంటారు. బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే సీత్లాభవాని (దాటుడు), తీజ్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఒక తేదీని కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రంలోనైనా లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను గుర్తిస్తారని ఆశిస్తున్నాం.
==బంజారాల ఆచారాలు, అలంకరణలు==
 
==మా [[తండా]] ల్లో మారాజ్యం==
మా తండాల్లో.. మా రాజ్యం నినాదం లంబాడీ బంజారా క్రాంతిదళ్‌ చేస్తోంది.జనాభా ప్రాతిపదికన తండాలను పంచాయతీలుగా మార్చే ప్రతిపాదన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రస్తావించింది.నాబార్డు 2,500 తండాలను పంచాయతీలుగా చేయవచ్చని నివేదిక అందజేసింది.
"https://te.wikipedia.org/wiki/లంబాడి" నుండి వెలికితీశారు