వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
: సభ్యులకు, [[వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి#తెవికీ సమూహపు అధికారిక సిఫారసులు]] వద్ద తెవికీ సమూహం చర్చించిన విషయాల సారాంశాన్ని ఓ ఐదు పాయింట్లుగా ఆంగ్లంలో వ్రాసి, [[m:Talk:India_Community_Consultation_2014#Telugu|ఇండియా కమ్యూనిటీ కన్సల్టేషన్]] తెలుగు విభాగంలో అతికించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని నేను మరియు వెంకటరమణ గారు చేపట్టాం. సదరు విషయాన్ని రచ్చబండలో సూచించడం జరిగినది. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 12:11, 30 సెప్టెంబరు 2014 (UTC)
==2 కిలోబైట్ల కన్నా తక్కువ సమాచారమున్న వ్యాసాల తొలగింపు==
తెలుగు వికీపీడియాలో 2 కిలోబైట్ల కన్నా తక్కువ సమాచారం ఉన్న వ్యాసాలు ఉండరాదని నిబంధన ఉన్నది. ఇది నియమ రూపం కూడా దాల్చింది. తర్వాత చర్యగా మొలకల జాబితా కూడా విడుదల చేస్తున్నారు. ఈ నియమం అమలులోకి వచ్చిన తర్వాత సృస్టించిన వ్యాసాలలో 2 కిలో బైట్ల కన్నా తక్కువ ఉన్నవాటి జాబితా ప్రతినెలా విడుదల చేస్తున్నారు. అయినా కొన్ని వ్యాసాల విస్తరణ ఇంకా జరగలేదు. అలాంటి వ్యాసములు తొలగింపుకు అర్హత సాధిస్తాయి కావున తొలగింపు మూసలు ఉంచదలిచాను. సభ్యుల స్పందన కావాలి.--[[వాడుకరి:Bhaskaranayudu|Bhaskaranayudu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranayudu|చర్చ]]) 15:12, 1 అక్టోబరు 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు