వికీపీడియా:తొలగింపు విధానం: కూర్పుల మధ్య తేడాలు

చి Categorised
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 178:
 
=== వ్యాఖ్యానించడం ===
వ్యాసాన్ని జాబితాలోకి చేర్చాక ఎవరైనా దానిపై వ్యాఖ్యానం చెయ్యవచ్చు. అభిప్రాయం రాసేటపుడు ''మీ అభిప్రాయం '', ''మీరు చెప్పే కారణం '' రాయండి. <tt><nowiki>~~~~</nowiki></tt>- ఇలా సంతకం చెయ్యండి. కింది పదాలు వాడాలని సూచన. ఇవీ, ఇంకా కొన్ని ఇతర పదాల కొరకు [[Wikipedia:Guide to Votes for deletion]] చూడండి.
* తొలగించు
* ఉంచు
పంక్తి 189:
 
=== నిర్ణయ విధానం ===
తొలగింపు విగ్జప్తిని VfD లో ఉంచిన ఐదు రోజుల తరువాత, ఒక [[Wikipedia:Deletion guidelines for administrators#Rough_consensus| స్థూల ఏకాభిప్రాయం]] వస్తే, ఆ పేజీని తొలగిస్తారు. లేదంటే తొలగించరు. స్థూల ఏకాభిప్రాయం ఎంత అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి – మూడింట రెండు వంతులు ఆధిక్యత ఉండాలని కొందరంటే, మరి కొందరు ఇంకా ఎక్కువ ఉండాలంటారు.
పేజీని జాబితాలో చేర్చిన తరువాత అది మెరుగుపడి, తొలగించవలసిన అవసరం ఇప్పుడు లేకపోతే కూడా పేజీని తొలగించరు.
 
 
వోట్లను తొలగించవద్దు. ఏదైనా వోటు విషయంలో ఒకే వ్యక్తికి చెందిన వివిధ వోట్లని అనుమానం వచ్చినా, వేరే ఏ కారణం చేతనైనా వోటు చెల్లదని మీరు భావించినా, దానిపై ఒక వ్యాఖ్య రాసి, అక్కడే ఉంచేయండి. చర్చను సమీక్షించే నిర్వాహకుడు మీ వ్యాఖ్యను గమనించి, ఆ వోటును పరీక్షించి దానిని లెక్కింపు లోకి తీసుకోవలోతీసుకోవాలో లేదో నిరణయిస్తారు. వోట్లను తొలగించకపోవడం వలన ఎవరు తొలగించారు, ఏమి తొలగించారు వంటి వివాదాలు రావు.
 
[[Wikipedia:Deletion guidelines for administrators]] నిర్వాహకులకు మరిన్ని మార్గదర్శకాలు సూచిస్తుంది.
పంక్తి 201:
 
=== వ్యవధి అయిపోయాక ===
ఐదు రోజుల తరువాత, చర్చను VfD పేజీ నుండి [[Wikipedia:votes for deletion/Old| votes for deletion/Old]] పేజీకి తరలిస్తారు. నిర్వాహకుడు నిర్ణయం తీసుకునే వరకు అది అక్కడే ఉంటుంది. ఈ పనులకు [[Wikipedia:తొలగింపు విధానం]] లో సూచించిన పధ్ధతులను పాటించండి. పేజీని తొలగించినా, దాని తొలగింపుపై జరిగిన చర్చను మాత్రం దాచాలి.
 
 
పంక్తి 219:
 
[[Category:వికీపీడియా మార్గదర్శకాలు|తొలగింపు]]
[[Category:వికీపీడియా నిర్వాహకులు|తొలగింపు]]