తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{Infobox hotel | hotel_name = తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ | image = Taj Mahal Palace Hotel.jpg | image_wid...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| footnotes =
}}
'''తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్''' అనగా ఒక ఫైవ్‌స్టార్ హోటల్, ఇది మహారాష్ట్ర లోని ముంబై లో కొలబా ప్రాంతంలో ఉన్నది. ఇది తాజ్ హోటల్స్, రిసార్ట్స్ అండ్ ప్యాలెస్‌ల యొక్క భాగం, ఈ హోటల్స్ సమూహంలో ఈ హోటల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకమైన సంపత్తిగా భావిస్తారు, మరియు ఇది 560 రూములను మరియు 44 సూట్లను కలిగి ఉంది.