"చర్చ:కలివికోడి" కూర్పుల మధ్య తేడాలు

చి
({{ఈ వారం వ్యాసం పరిగణన}} ఈ వ్యాసాన్ని వ్రాసిన మీకు హృదయపూర్వక అభినందనలు.)
== అనేకానేక ధన్యవాదాలు ==
[[వాడుకరి:Katta Srinivasa Rao|కట్టా శ్రీనివాస రావు గారూ]].. నమస్తే. సోషల్ మీడియాలో ఓ [https://www.facebook.com/nivas.katta74/posts/856126774411842 పోస్టు] ద్వారా ప్రారంభమైన ఈ సమాచారం ప్రయాణం వికీలో శాశ్వత నిధిగా రూపాంతరం చెందడం చాలా సంతోషకరం. ఈ వ్యాసాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇదే వ్యాసంలోని అంశాలు ఆంగ్ల వికీపీడియాలోకి కూడా అనువదించుకుని, ఆంగ్లం నుంచి ప్రపంచవ్యాప్తమయ్యేలా ఉన్నాయి మీ విలువైన వివరాలు. వికీలో టైప్ చేయడం కొంచెం ఇబ్బంది ఉంది అని ఆ రోజు చెప్పినప్పుడు నేను కొంత నిరుత్సాహపడ్డాను. మీరు ఇచ్చిన వివరాలు నేను వికీలో చేరిస్తే మీ స్వంత గొంతు ఎలా వినిపిస్తుంది, మీ అవగాహన నాకెలా వస్తుంది అని ఆలోచించాను. లేకుంటే నేను సహాయం చేయనని కాదు. మరోలా భావించవద్దు. తుదకు మీరు ఇలా వ్యాసం అభివృద్ధి చేయడం చూసి చాలా సంతోషం కలిగింది. మీరు భవిష్యత్తులో మరింత చక్కని వ్యాసాలు అభివృద్ధి చేయాలని, కొద్ది సమయంలోనే కలివికోడిని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రపక్షిగా ప్రకటించి మీ ఆశయం నెరవేరాలని ఆశిస్తున్నాను.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 17:38, 1 అక్టోబరు 2014 (UTC)
::[[వాడుకరి:Katta Srinivasa Rao|కట్టా శ్రీనివాస రావు గారూ]].. ఈ వ్యాసాన్ని వ్రాసిన మీకు హృదయపూర్వక అభినందనలు. [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] గారి ఆకాంక్ష నెరవేరాలని నేనూ కోరుకుంటున్నాను. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 18:32, 1 అక్టోబరు 2014 (UTC)
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1302919" నుండి వెలికితీశారు