"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

:: తెవికీ మిత్రులకు నమస్కారం నేను మెటావికీలో ఇండివిడ్యువల్ ఎంగేజ్‌మెంట్ గ్రాంటుకోసం అఫ్లై చేసాను. ఇక్కడ [https://meta.wikimedia.org/wiki/Grants:IEG/Digitization_of_Important_Libraries_Book_Catalog_in_Andhra_Pradesh_and_Telangana#Project_idea]] చూడగలరు. మీ సూచనలు, సలహాలు తెలియచేయగలరు...[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 15:59, 29 సెప్టెంబరు 2014 (UTC)
 
: తెవికీ సభ్యులకు, నేను మెటావికీలో ఇండివిజువల్ ఎంగేజ్మెంట్ గ్రాంట్ కోసం అప్లై చేసాను. ఈ ప్రాజెక్టు పేరు [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ లో ఇస్లాం]]. ఇదో టీంవర్క్, సహగ్రాంటీలుగాను, వాలంటీర్లు గాను, ఇతర సభ్యులూ వున్నారు, దాదాపు ఇది టీం ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం లాంటిది. మెటావికీలో దీని పేజీ [https://meta.wikimedia.org/wiki/Grants:IEG/Islam_in_Andhra_Pradesh]. ఇక్కడ సందర్శించి, ఎండార్స్ మెంట్స్, సపోర్ట్ విభాగం వద్ద తమ తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, ఈ సబ్జెక్టు యొక్క ఆవశ్యకతను, దీనివలన తెవికీకి కలిగే ఉపయోగాలు, లాభాలు గురించి వ్రాసేది. మీ అభిప్రాయాలు ఈ ప్రాజెక్టుకు చాలా అమూల్యమైనవి. నిర్మాణాత్మకమైన విమర్శలునూ వ్రాయవచ్చు. ధన్యవాదాలు. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 18:46, 1 అక్టోబరు 2014 (UTC)
 
==భవిష్యత్తులో భారత దేశంలో వికీమీడియా పురొగతి ఎలా? వికీమీడియా ఫౌండేషన్ వారి వ్యూహరచన సమావేశం==
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1302926" నుండి వెలికితీశారు