వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 65:
 
==మనం ఇలా చేయవచ్చా?==
సభ్యులు క్రింది విషయాలు చదివి, తమ తమ అభిప్రాయాలు తెలుపేది. ఇది సంభమేనాసంభవమేనా అంటే, ప్రస్తుతానికి జవాబు లేదు, సంభవం కాగలదా అంటే, ప్రయత్నం చేయవచ్చు, సామూహిక ప్రాజెక్టుల రూపంలో అడిగే ఆస్కారమున్న యెడల ప్రపోజ్ చేద్దాం, లేదంటే కూడా పరవాలేదు. ఓ మంచి ప్రపోసల్ తెలుగు కమ్యూనిటీ నుండి వికీమీడియాకు వచ్చినట్టే.
===వికీ ప్రాజెక్టులు===
పంక్తి 143:
 
అలాగే ఈ పేజీ [[m:Talk:India_Community_Consultation_2014|కమ్యూనిటీ కన్సల్టేషన్ 2014]] చర్చా పేజీలో ఇతర సభ్యులు వ్యక్తపరచిన అభిప్రాయాలను చూస్తే, మేము (తెవికీ సమూహం) ఈ ప్రాజెక్టులను ముందుంచితే, అప్రూవ్ అయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి. సభ్యులు చురుగ్గా చర్చలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 12:13, 10 సెప్టెంబరు 2014 (UTC)
 
==తెవికీ సమూహపు అధికారికసిఫారసులు==
"వికీపీడియా:భవిష్యత్తులో తెలుగు వికీమీడియా పురోగతి" కొరకు, కమ్యూనిటీ కన్సల్టేషన్ - 2014 బెంగళూరు సమావేశం కొరకు, మన సమూహం తరపునుండి అధికారికంగా కొన్ని నిర్ణయాలు, రెకమెండేషన్లు చేయాల్సి వుంటుంది. మరియు [[m:Talk:India_Community_Consultation_2014#Telugu|ఇక్కడ]] వ్రాయాల్సి వుంటుంది. కావున సభ్యులందరూ ప్రతిస్పందించి తమ సిఫారసులను క్రింద వ్రాయవలసినదిగా మనవి.