"చర్చ:ప్రసిద్ధ సమర్రా మస్జిద్" కూర్పుల మధ్య తేడాలు

సుల్తాన్ ఖాదర్ వారూ, ఈ పేజీ మీరు సృష్టించారు, [[ప్రసిద్ధ సమర్రా మస్జిద్]
చి
(సుల్తాన్ ఖాదర్ వారూ, ఈ పేజీ మీరు సృష్టించారు, [[ప్రసిద్ధ సమర్రా మస్జిద్])
[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] గారూ, [[ఇరాక్]] దేశం [[సమర్రా]] నగరంలోని మహా జామా మస్జిద్ ఇది. అందుకే దీనికి ఆంగ్లంలో గ్రేట్ (మహా) మాస్క్ (మస్జిద్) ఆఫ్ సమర్రా అనీ, ప్రాంతీయ (ఇరాకీ) అరబ్బీ భాషలో జామే (జామా) మస్జిద్ (మసీదు) అల్-కబీర్ (మహా / great) సామ్రాహ్ (నగరం పేరు) అనీ పిలుస్తారు, వెరసి స్థానిక భాషలో "మస్జిద్-ఎ సామ్రాహ్ అల్-కబీర్" అనీ, లేదా "జామే సామ్రా అల్-కబీర్" అనీ అంటారు. తెలుగులో దీనికి "ప్రసిద్ధ సామ్రా మస్జిద్", "ప్రసిద్ధ సమర్రా మస్జిద్" అనే పేర్లు పెట్ట వచ్చు. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 19:21, 21 సెప్టెంబరు 2014 (UTC)
 
:[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] వారూ, ఈ పేజీ మీరు సృష్టించారు, [[ప్రసిద్ధ సమర్రా మస్జిద్]] పేరుతో తరలించండి, అలాగే, ప్రస్తుతమున్న పేరుకు దారిమార్పు ఇవ్వండి. వ్యాసం పేరు "ప్రసిద్ధ సమర్రా మస్జిద్" అని ఉండేటట్లు చూడండి.[[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 13:40, 2 అక్టోబరు 2014 (UTC)
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1303299" నుండి వెలికితీశారు