ఇ.వి.సరోజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అనువాదం
పంక్తి 5:
1951 తమిళ చిత్రం ''[[ఎన్ తంగై]]'' ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి, చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం [[తమిళ నాడు]] లోని [[తంజావూరు]] జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం. [[చెన్నై]] లో ఉన్న బంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే [[భరతనాట్యం]] అభ్యసించడానికి వెళ్ళింది.<ref>[http://www.hindu.com/fr/2006/11/10/stories/2006111000260400.htm సరోజ మరణం గురించి హిందూ వ్యాసం]</ref> ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్టలు సంపాదించింది. ఆ తరువాత చిత్రరంగ ప్రవేశం చేసి, తనకొక గుర్తించతగిన స్థానం సంపాదించుకుంది. ప్రముఖ తమిళ్ దర్శకుడు [[టి.ఆర్.రామన్న]] ను వివాహమాడి క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది. [[అక్టోబరు 3]], [[2006]] లో గుండెపోటుతో తన జీవితయాత్ర చాలించింది.
==నటించిన చిత్రాలు==
# ''[[Enఎన్ Thangaiతంగై (1952 filmచిత్రం)|En Thangai]]'' (Tamilతమిళం, 1952)
# ''Gulebagavaliగులేబకావళి'' (1955)
# ''Pennarasiపెన్నరాశి'' (1955)
# ''[[Bhale Ramuduభలేరాముడు]]'' (1956) .... Roopadeviరూపాదేవి, dancerనాట్యకారిణి
# ''Amara Deepamఅమరదీపం'' (1956)
# ''Paasavalaiపాసవలై'' (1956)
# ''Maduraiమధురై Veeranవీరన్'' (1956)
# ''Penkiపెంకీ Pellamపెళ్ళాం'' (1956)
# ''Rambayinరాంబాయిన్ Kaathalకాథల్'' (1956)
# ''[[Suvarnaసువర్ణ Sundariసుందరి]]'' (1957) .... Parvathi
# ''[[Bhagya Rekhaభాగ్యరేఖ]]'' (1957)
# ''Saubhagyavatiసౌభాగ్యవతి'' (1957)
# ''Karpukkarasiకర్పుక్కరసి'' (1957)
# ''Enga Veettu Mahalakshmi'' (1957)
# ''Veera Kankanam'' (1957)
# ''[[Bhookailas (1958 film)|Bhookailas]]'' (Teluguతెలుగు, 1958) .... Dancer
# ''[[Appu Chesi Pappu Koodu]]'' (Teluguతెలుగు, 1958) .... Dancer
# ''[[Athisaya Penn]]'' (Tamilతమిళం, 1959)
# ''Kaathavaraayan'' (1959)
# ''Thanga Padhumai'' (1959)
# ''Intiki Deepam Illalu'' (1961)
# ''[[Iddaru Mitrulu (1961 film)|Iddaru Mitrulu]]'' (Teluguతెలుగు, 1961)
# ''[[Veera Thirumagan]]'' (Tamilతమిళం, 1962)
# ''[[Chaduvukunna Ammayilu]]'' (Teluguతెలుగు, 1963) .... Latha
# ''[[Velugu Needalu]]'' (Teluguతెలుగు, 1964)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇ.వి.సరోజ" నుండి వెలికితీశారు