ఇ.వి.సరోజ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''ఇ.వి.సరోజ''' 1950, 60 వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి.
==జీవిత విశేషాలు==
1951లో "ఎన్ తంగై" (నా చెల్లెలు) సినిమాలో [[ఎం.
1951 తమిళ చిత్రం ''[[ఎన్ తంగై]]'' ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి, చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం [[తమిళ నాడు]] లోని [[తంజావూరు]] జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం. [[చెన్నై]] లో ఉన్న బంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే [[భరతనాట్యం]] అభ్యసించడానికి వెళ్ళింది.<ref>[http://www.hindu.com/fr/2006/11/10/stories/2006111000260400.htm సరోజ మరణం గురించి హిందూ వ్యాసం]</ref> ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్టలు సంపాదించింది. ఆ తరువాత చిత్రరంగ ప్రవేశం చేసి, తనకొక గుర్తించతగిన స్థానం సంపాదించుకుంది. ప్రముఖ తమిళ్ దర్శకుడు [[టి.ఆర్.రామన్న]] ను వివాహమాడి క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది. [[అక్టోబరు 3]], [[2006]] లో గుండెపోటుతో తన జీవితయాత్ర చాలించింది. <ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-tamilnadu/ev-saroja-dead/article3043282.ece హిందూ పత్రికలో మరణ వార్త]</ref>
|