రాధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఆంగ్ల వికీ మూలాల ప్రకారం జననతేదీ మార్చితిని.
పంక్తి 13:
| awards = కళైమామణి, సినిమా ఎక్స్‌ప్రెస్, ఫిల్మ్ క్రిటిక్స్
}}
'''రాధ'''గా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన '''ఉదయ చంద్రిక''' ([[మళయాళం]]"രാധ); జ. అక్టోబర్[[జూన్ 3]], 19651966) భారతీయ సినీనటి<ref>{{cite book|title=Collections|url=[http://bookstimesofindia.googleindiatimes.com/booksentertainment/regional/tamil/news-interviews/Wish-Radha-Nair-on-her-birthday/articleshow/20405158.cms?idreferral=Q5UqAAAAYAAJ|year=1991|publisher=UpdatePM Videoటైమ్స్ Publication|page=394}}ఆఫ్ ఇండియాలొ ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ఆర్టికల్]</ref> [[తెలుగు సినిమా|తెలుగు]] మరియు [[తమిళ సినిమా|తమిళ]] చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించినది. ఈమె అక్క [[అంబిక]] కూడా సినిమా నటే.
 
రాధ, [[భారతీరాజా]] సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లై తో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించినది. ఈమె [[రజినీకాంత్]] తో రాజాధిరాజా చిత్రములో, [[కమలహాసన్]] తో ఒరు ఖైదియిన్ డైరీలో నటించినది. [[శివాజీ గణేషన్]] సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది.
"https://te.wikipedia.org/wiki/రాధ_(నటి)" నుండి వెలికితీశారు