"దేవులపల్లి సోదరకవులు" కూర్పుల మధ్య తేడాలు

 
==దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి==
 
1879లో పిఠాపురం ప్రభువు రావు గంగాధర రామారావు సమక్షంలో నూజివీడు సంస్థాన ఆస్థానకవి మాడభూషి వేంకటాచార్యులు అవధానం చేసి మెప్పించగా, రాజా తమ ఆస్థానములో అట్టి విద్వాంసులు కలరా అని విచారించి దేవులపల్లి సోదరకవులు అంతటి శక్తి కలవారని తెలుసుకొని వెంటనే చంద్రమపాలెం నుండి పిలిపించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1303958" నుండి వెలికితీశారు