వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

అక్షరదోషం సరిజేత
పంక్తి 117:
తెలుగు వికీపీడియాలో 2 కిలోబైట్ల కన్నా తక్కువ సమాచారం ఉన్న వ్యాసాలు ఉండరాదని నిబంధన ఉన్నది. ఇది నియమ రూపం కూడా దాల్చింది. తర్వాత చర్యగా మొలకల జాబితా కూడా విడుదల చేస్తున్నారు. ఈ నియమం అమలులోకి వచ్చిన తర్వాత సృస్టించిన వ్యాసాలలో 2 కిలో బైట్ల కన్నా తక్కువ ఉన్నవాటి జాబితా ప్రతినెలా విడుదల చేస్తున్నారు. అయినా కొన్ని వ్యాసాల విస్తరణ ఇంకా జరగలేదు. అలాంటి వ్యాసములు తొలగింపుకు అర్హత సాధిస్తాయి కావున తొలగింపు మూసలు ఉంచదలిచాను. సభ్యుల స్పందన కావాలి.--[[వాడుకరి:Bhaskaranayudu|Bhaskaranayudu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranayudu|చర్చ]]) 15:12, 1 అక్టోబరు 2014 (UTC)
 
== అక్టోబర్ నెల మొలకల జాబితా (సెప్టెంబర్ నెలలో రొపొందించబడినవి రూపొందించబడినవి) ==
 
అక్టోబర్ నెల మొలకల జాబితా [[వికీపీడియా:మొలకల జాబితా/2014 అక్టోబర్|ఇక్కడ ]] చూడగలరు. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 19:57, 1 అక్టోబరు 2014 (UTC)
 
== అధికారి ==
తెలుగు వికీపీడియాలో మరికొందరు అధికారులు ఉంటే బాగుంటుందని దశాబ్ధి ఉత్సవాలాలో అహమ్మద్ నిస్సార్ గారూ సూచించారు. ఇప్పుడు వారు ఉత్సాహంగా తెలుగు వికీపీడియాలో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇండివిజువల్ ఎంగేజ్ మెంట్ గ్రాంట్స్ ప్రోగ్రాంలో ప్రాజెక్ట్ లీడర్‌గా ప్రాజెక్ట్ ప్రతిపాదన చేసారు. ఆయన విషయఙానం ఉన్నవారు. చక్కని నిర్వాహకుడు. అందరినీ కలుపుకు పోగలిగిన తతత్వం ఉన్న వారు. ఇలాంటి ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు సాగాలంటే భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని ప్రాజెక్టులు కావాలంటే మనకు మరింత మంది సమర్ధులైన అధికారులు కావాలి. వీరి మార్గదర్శకత్వం తెలుగు వికీపీడియా అభివృద్ధికి మరింత సహకరిస్తుంది. కనుక [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] గారు అధికారిగా స్వీయ ప్రతిరపాదన చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. స్వీయ ప్రతిపాదన చేయమని నా అభిలాషను వెలిబుచ్చుతున్నాను.--[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 12:43, 2 అక్టోబరు 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు