దేవులపల్లి సోదరకవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
దేవులపల్లి సోదరకవులు: '''దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి''' (1853 - 1909) మరియు '''దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి''' (1856 - 1912). వీరి తల్లిదండ్రులు వెంకమాంబ, వేంకటకృష్ణశాస్త్రి. వీరి స్వగ్రామము [[కూచిమంచి తిమ్మకవి]] గ్రామమైన చంద్రమపాలెము. కూచిమంచి వేంకటరాయకవి ఈ సోదరకవులకు గురువు. ఈ సోదరకవులు ఇరువురు బాల్యంలో పిఠాపురం రాజా రావు ధర్మారావు చెంత, యవ్వనమున రావు వేంకటమహీపతి గంగాధరరామారావు ఆస్థానమున, వృద్ధాప్యములో రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు ఆస్థానములో ఉన్నారు. ఎక్కువకాలము గంగాధర రామారావు ఆస్థానములో సాహిత్యవ్యాసంగము చేశారు.