"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

(అక్షరదోషం సరిజేత)
*[[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] గారు తెవికీ అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టి తమ అనుభవంతో తెవికీ అభివృద్దిని పరుగు పెట్టించాలని కోరుకుంటున్నాను.వారి వంటి సమర్థ అధికారి మనకు ఎంతైనా అవసరం.--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] ([[వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్|చర్చ]]) 08:42, 2 అక్టోబరు 2014 (UTC)
*[[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] గారు తెవికీలో క్రియాశీలయంగా అందరినీ కలుపుగోలుతత్వంతో పనిచేస్తూ ప్రాజెక్టులు ముందుకు సాగేటట్లు, వికీపీడియా అభివృద్ధికి మార్గనిర్డేశనం చేస్తున్న వారు. ఆయన అధికారిగా స్వీయ ప్రతిపాదన చేస్తే బాగుండునని నా అభిప్రాయం. ఆయన అధ్వర్యంలో అనేక ప్రాజెక్టులు నిర్వహింపబడి తెవికీ అభివృద్ధి పథంలో నడుస్తుందని నా ఆక్షాంక్ష.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:kvr.lohith|-- కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 25px;">[[User talk:kvr.lohith|✉]]</span></span> 15:15, 3 అక్టోబరు 2014 (UTC)
 
== విశ్వనాథ్ గారి ఇండివిజువల్ ఎంగేజ్మెంట్ గ్రాంట్ కి మద్దతు ==
 
విశ్వనాథ్ గారు ఐఈజీ (ఇండివిజువల్ ఎంగేజ్మెంట్ గ్రాంట్) కింద గ్రంథాలయాల సూచిక రూపొందించే ప్రాజెక్టు కు అభ్యర్థన చేసుకున్నారని విదితమే, ఆ అభ్యర్థనను ఎందరో ఇతర భాషవారు సమర్థిస్తున్నారు. మానలో ఇంకా చాలా మంది మద్దతు తెలుపలేదు. [[meta:Grants:IEG/Digitization_of_Important_Libraries_Book_Catalog_in_Andhra_Pradesh_and_Telangana#Endorsements|ఇక్కడ]] చూడగలరు. దయచేసి మీ మద్దతు తెలపండి. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 17:50, 4 అక్టోబరు 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1304251" నుండి వెలికితీశారు