వక్కలంక వీరభద్రకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
వక్కలంక వీరభద్రకవి క్రీ.శ.1645 ప్రాంతమున జన్మించి సుమారు 1750 వరకు జీవించాడు. ఇతడు పిఠాపుర సంస్థానములో మొట్టమొదటి ఆస్థానకవి. ఇతడు భారద్వాజస గోత్రుడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. తండ్రి భాస్కరమంత్రి. తల్లి జగ్గాంబ.
 
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/వక్కలంక_వీరభద్రకవి" నుండి వెలికితీశారు