"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

రహ్మానుద్దీన్ (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1304531 న...
(రహ్మానుద్దీన్ (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1304531 న...)
 
విశ్వనాథ్ గారు ఐఈజీ (ఇండివిజువల్ ఎంగేజ్మెంట్ గ్రాంట్) కింద గ్రంథాలయాల సూచిక రూపొందించే ప్రాజెక్టు కు అభ్యర్థన చేసుకున్నారని విదితమే, ఆ అభ్యర్థనను ఎందరో ఇతర భాషవారు సమర్థిస్తున్నారు. మానలో ఇంకా చాలా మంది మద్దతు తెలుపలేదు. [[meta:Grants:IEG/Digitization_of_Important_Libraries_Book_Catalog_in_Andhra_Pradesh_and_Telangana#Endorsements|ఇక్కడ]] చూడగలరు. దయచేసి మీ మద్దతు తెలపండి. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 17:50, 4 అక్టోబరు 2014 (UTC)
 
==ప్రత్యేక తెవికీ వికీ సమూహం==
* తెవికీ సమూహానికి ప్రత్యేక గుర్తింపు గురించి శుభవార్త త్వరలోనే వినబోయే సూచనలున్నాయి.[[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 19:25, 4 అక్టోబరు 2014 (UTC)
 
:[[వాడుకరి:రహ్మానుద్దీన్]] గారూ, నేను వ్రాసిన విషయాన్ని మీరు ఎందుకు తీసివేశారు? [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 09:43, 5 అక్టోబరు 2014 (UTC)
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1304533" నుండి వెలికితీశారు