రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
</div>
| city-served = [[హైదరాబాదు]]
| location = [[సంషాబాదుశంషాబాద్]], [[హైదరాబాదు]], భారతదేశము
| hub =
<div>
పంక్తి 69:
}}
 
'''రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం''' {{airport codes|HYD|VOHS}}, "హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం" లేదా సూక్ష్మంగా '''RGIA''' గా పిలువబడుతుంది. ఈ విమానాశ్రయం [[హైదరాబాదు]] నగరానికి సుమారు 22 కి.మీ దూరంలో [[సంషాబాద్శంషాబాద్]] వద్ద నెలకొల్పబడినది.
 
దీని పేరును భారత దేశ పూర్వపు ప్రధానమంత్రి అయిన [[రాజీవ్ గాంధీ]] మరణానంతరం ఆయన పేరుతో నామకరణం చేశారు. ఈ విమానాశ్రయం అంతకు పూర్వం గల [[బేగంపేట విమానాశ్రయం]] స్థానంలో మార్చబడినది. ఈ విమానాశ్రయం ద్వారా వాణిజ్య సేవలను [[మార్చి 23]] [[2008]] నుండి ప్రారంభించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారత దేశంలో [[కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం]] తర్వాత పబ్లిక్-ప్రైవేట్ ఉమ్మడి నిర్వహణలో నడుపబడుతున్న రెండవ విమానాశ్రయం. 2010-11 లో భారత దేశ విమానాశ్రయాలలో అతి రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఆరవదిగా నిలిచింది.<ref>{{cite web|url=http://www.aai.aero/traffic_news/dec2k10annex3.pdf |title=AAI traffic figures 2009–2011 |format=PDF |accessdate=16 May 2012}}</ref>
 
ఈ విమానాశ్రయం 2013 లో [[:en:Skytrax|స్కైట్రాక్స్]] ద్వారా ప్రపంచ విమానాశ్రయాలలో అధిక విశేష లక్షణాలున్న విమానాశ్రయంగా అగ్రభాగాన నిలిచింది.<ref>http://www.worldairportawards.com/Awards_2013/top100.htm</ref> ఇది [[స్పెషల్ జెట్]], [[సుఫ్తాంసా కాంగో]] మరియు [[బ్లూడార్ట్ ఏవియేషన్]] లకు కూడా తన సేవలందిస్తుంది.
The airport features as the top among Indian airports in the ranking of world airports for the year 2013 by [[Skytrax]].<ref>http://www.worldairportawards.com/Awards_2013/top100.htm</ref> It serves as a hub for [[SpiceJet]], [[Lufthansa Cargo]] and [[Blue Dart Aviation]] and as a focus city for [[Air India]], [[Jet Airways]], and [[JetLite]].
 
==అభివృద్ధి==