బేగంపేట విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
[[బేగంపేట]] విమానాశ్రయం 1930లలో హైదరాబాదు ఎయిరో క్లబ్ స్థాపనతో ప్రారంభించబడినది. మొదట దీనిని హైదరాబాదు రాష్ట్రం యొక్క [[నిజాం]] ఉపయోగించాడు. ఇది నిజాం యొక్క దక్కన్ ఎయిర్ వేస్ లిమిటెడ్ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉండేది. ఇది బ్రిటిష్ ఇండియాలో ప్రాచీనమైన విమానాశ్రయం. 1937 లో టెర్మినల్ భవనం నిర్మితమైనది.<ref>[http://www.bharat-rakshak.com/IAF/Museum/Begumpet.html Begumpet Airport History]</ref> ఈ విమానాశ్రయం ముఖ్య విమానాశ్రయంగా రూపొందిన తరువాత 1972 లో క్రొత్త టెర్మిన భవనం దక్షిణ వైపున నిర్మించబడినది. పాత టెర్మినల్ "బేగంపేట పాత ఎయిర్ పోర్టు" ను సూచిస్తుంది.క్రొత్త టెర్మినల్ యందు రెండూ చెక్-ఇన్ టెర్మినళ్ళుంటాఅయి;రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ మరియు ఎన్.టి.ఆర్ నేషనల్ .
 
ఈ విమానాశ్రయం ముసివేయడు సమయంలో భారత దేశములో 6వ అతి పెద్ద విమానాశ్రయంగా నిలిచింది. ఇది 13 పార్కిగ్ ప్రదేశాలతోనూ టెర్మినల్ బ్లాక్ చుట్టూ ఐదు "నైట్ పార్కిగ్ బేస్" తోనూ కలిగి ఉండేది. ఇది ఎ320 మైయు బోయింగ్ 737 విమానాల పార్కింగ్ కు సరిపోయేటట్లుండేది. ఈ విమానాశ్రయంలో అతి కొద్ది రాత్రి ల్యాండిగ్ లుండేవి. ఈ విమానాశ్రయంలో 40 శాతం ఆంధ్ర ప్రదేశ్ యొక్క రద్దీ ఉండేది. ఎందువలనంటే తగినన్ని డైరక్టు విమానాలు లేనందున.<ref>{{PDFlink|[http://www.aponline.gov.in/quick%20links/Economic%20Survey/economic6.pdf Airports in Andhra Pradesh]|4.53&nbsp;[[Kibibyte|KiB]]<!-- application/pdf, 4647 bytes -->}}</ref>
 
బేగంపేట విమానాశ్రయం సామర్థ్యం ప్రయాణీకుల రద్దీ పెరిగిన తరువాత వాణిజ్య మరియు అంతర్జాతీయ రంగాల అవసరాలు తీర్చేందుకు అభివృద్ధి చేయబడినది. భారతీయ విమానాశ్రయాలలో అధికంగా సంవత్సరానికి 45% ప్రయాణీకుల రద్దీని తట్టుకునేవిధంగా రూపొందించబడినది. ఈ విమానాశ్రయంలో 300 విమానాలు ప్రతిరోజూ 20,000 ప్రయాణీకులకు సేవలందించేవి.2006 లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ ఈ విమానాశ్రయం ద్వారా హైదరాబాదును సందర్శించాడు.
 
At the time of its closure, Begumpet was the 6th busiest airport in India. It had 13 parking bays in operation around the terminal block and five "night parking bays" on the Northern side, next to the old block, sufficient to handle the A 320 and Boeing 737. The airport had limited night landing facilities and only 40% of Andhra Pradesh's international traffic flowed through the airport, due to lack of direct flights.<ref>{{PDFlink|[http://www.aponline.gov.in/quick%20links/Economic%20Survey/economic6.pdf Airports in Andhra Pradesh]|4.53&nbsp;[[Kibibyte|KiB]]<!-- application/pdf, 4647 bytes -->}}</ref>
 
Begumpet airport's capacity had reportedly been exceeded in both domestic and international areas due to the rate of growth in passenger traffic, estimated at 45% p.a., the highest among Indian airports. The airport handled 20,000 passengers daily with about 300 aircraft movements of 16 international and 10 domestic airlines. President George W. Bush's Air Force One landed and took off from Begumpet during his visit to Hyderabad in early 2006.
 
== ఇండియా సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో ==