వక్కలంక వీరభద్రకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = వక్కలంక వీరభద్రకవి
| residence =
| other_names =
| image =
| imagesize =200px
| caption =
| birth_name = వక్కలంక వీరభద్రకవి
| birth_date = [[1645]]
| birth_place =
| native_place =
| death_date = [[1750]]
| death_place =
| death_cause =
| known = సంస్కృతాంధ్ర పండితుడు
| occupation = పిఠాపుర సంస్థాన ప్రప్రథమ ఆస్థానకవి
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children =
| father = భాస్కరమంత్రి
| mother = జగ్గాంబ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
'''వక్కలంక వీరభద్రకవి'''<ref>'''పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ''' -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973</ref> క్రీ.శ.1645 ప్రాంతమున జన్మించి సుమారు 1750 వరకు జీవించాడు. ఇతడు పిఠాపుర సంస్థానములో మొట్టమొదటి ఆస్థానకవి. ఇతడు భారద్వాజస గోత్రుడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. తండ్రి భాస్కరమంత్రి. తల్లి జగ్గాంబ. పిఠాపుర సంస్థానాధీశుడైన రావు పెదమాధవరావు ఆశ్రితుడుగా సాహితీ సేవ చేశాడు. [[ఏనుగు లక్ష్మణకవి]] ఇతనికి సమకాలీనుడు. ఇతడు మేనమామ వెణుతురుబల్లి వేంకటాద్రి వద్ద సంస్కృతాంధ్రాలలో సాహిత్యజ్ఞానాన్ని పొందాడు.
 
"https://te.wikipedia.org/wiki/వక్కలంక_వీరభద్రకవి" నుండి వెలికితీశారు