2006: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 27:
* [[మే 6]]: ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత, [[తిక్కవరపు పఠాభిరామిరెడ్డి]]
* [[జూన్ 4]]: ప్రసిద్ధ భాషావేత్త, [[బూదరాజు రాధాకృష్ణ]]
* [[ఆగస్టు 15]] - జి.వి.సుబ్రహ్మణ్యం సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు. [జ.1935]
* [[ఆగష్టు 18]]: [[కొండపల్లి పైడితల్లి నాయిడు]] 11వ, 12వ మరియు 14వ [[లోక్‌సభ]] లకు ఎన్నికైన [[పార్లమెంటు సభ్యుడు]].
* [[నవంబర్ 16]]: [[అమెరికా]]కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]].
"https://te.wikipedia.org/wiki/2006" నుండి వెలికితీశారు