కాకతీయ శిలాతోరణ ద్వారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
ఇది [[కాకతీయులు|కాకతీయ సామ్రాజ్యము]] కాలంలో సుమారు 12 వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని ఢిల్లీ సుల్తానుల రాజ్య ప్రారంభం కంటే ముందుగానే నిర్మించారు.<ref>[http://businesstoday.intoday.in/story/telangana-government-launches-its-own-logo/1/206771.html Telangana government launches its own logo - Business Today - Business News<!-- Bot generated title -->]</ref> ఇది అతి పెద్ద రాశి శిల్పం. దీనిని కాకతీయుల "కీర్తి తోరణం" గా భావిస్తారు.
==కాకతీయుల శిల్పకళ==
తోరణాల నిర్మాణం భారతీయ ఆలయ వాస్తులో సాంచి స్తూపం చుట్టూ సాతవాహన రాజైన శ్రీ శాతకర్ణిచే క్రీ.పూ.2 వ శతాబ్ది కాలంలో నిర్మించబడిన రాతి ఆవారం , మధ్యలో నాలుగు దిశలా నాలుగు తోరణ ద్వారాల నిర్మాణంతో ప్రవేశపెట్టబడింది. తోరణ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని అందులోంచే గ్రహించినప్పటికీ, తమదైన శైలిలో అందమైన మార్పులన్నిటినీ చేసి అందులోంచి ఒక విశిష్టమైన నిర్మాణాన్ని సాధించి, కాకతీయ తోరణంగా ప్రతిష్ఠించి, శిల్పకళలో తమ ప్రతిభను చాటుకున్నారు కాకతీయ కాలపు శిల్పులు. తెలుగు ప్రజల కళాదృష్టికి, అభిరుచికి, కాకతీయుల కాలపు శిల్పుల కళా ఔన్నత్యానికి నిదర్శనాలుగానూ, అందులో వారి ప్రతిభను చాటి చెప్పే కీర్తి తోరణాలుగానూ ఆ శిలా తోరణాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి.
 
==యివి కూడా చూడండి==