బూర్గుల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
== సాహితీ వ్యాసంగం ==
బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. పారశీక వాఞ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల [[లహరీపంచకము]]ను, [[ఆది శంకరాచార్య|శంకరాచార్యుల]] [[సౌందర్యలహరి]], [[కనకధారా స్తోత్రము|కనకధారారాస్తవము]]ను [[తెలుగు]]లోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం మొదలైనవి ఆయన ఇతర రచనలు.
 
== పురస్కారాలు ==