డి.వి.నరసరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''డి.వి. నరసరాజు''' గా ప్రసిద్ధుడైన '''దాట్ల వెంకట నరసరాజు''' 1920 జూలై 15న [[గుంటూరు జిల్లా]], [[సత్తెనపల్లి]] మండలంలోని [[తాళ్లూరు]] లో జన్మించాడు.<ref>[http://www.hindu.com/2006/08/29/stories/2006082910990400.htm Film writer D.V. Narasa Raju dead - The Hindu Aug 29, 2006]</ref> ఇతను [[హేతువాది]]. నరసరావుపేట వాస్తవ్యుడు. [[ఎం.ఎన్.రాయ్]] అనుచరుడు. సినీ కథా రచయిత.[[ఈనాడు పత్రిక]] లో కొంతకాలం పనిచేశాడు. డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు.
 
నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు.<ref>[http://vskesavarao.files.wordpress.com/2013/03/narsaraju.jpg?w=640&h=1022 రసరాజు నరసరాజు - ఆదివారం ఆంధ్రభూమి 17 మార్చి 2013]</ref>
"https://te.wikipedia.org/wiki/డి.వి.నరసరాజు" నుండి వెలికితీశారు