"శిబ్‌సాగర్" కూర్పుల మధ్య తేడాలు

 
==పండుగలు మరియు ఉత్సవాలు==
జిల్లాలో బిహూ ఉత్సవాలకు ప్రాధాన్యత అధికం. <ref name="G L Publications" /> పంట చేతికి అందిన సమయంలో బోహగ్ బిహూ, పంట సాగు ఆరంభంలో మార్గ్ బిహూ వ్యవసాయం తక్కువగా ఉన్న సమయంలో కటి బహు జరుపుకుంటారు. ప్రముఖ వైష్ణవ సన్యాసుల జయంతి మరియు వర్ధంతులను వైష్ణవులు ప్రత్యేక దినాలుగా పాటిస్తుంటారు. గిరిజన ప్రజలు మిషింగ్ ఉత్సవం డియోరీలు వారి శైలిలో బిహూ ఉత్సవాలు జరుపుకుంటారు. ఈద్- ఉల్- జుహా మరియు ఈద్ ఉల్ ఫిటర్ ముస్లిముల పండుగలో ముఖ్యమైనవి. ఇతర హిందూ పండుగలలో అంబూబషి, దుర్గా పూజ మరియు శివరాత్రి ప్రధానమైనవి. శివరాత్రి ఉత్సవాలు ఇంకా అహోం కాలంలోలా నిర్వహించబడుతున్నాయి. <ref name="G L Publications" /> టీ గిరిజనులు వారి స్వంత సంప్రదాయంలో ఉత్సవాలు జరుపుకుంటూంటారు. జిల్లాలో గుర్తించతగిన సంప్రదాఅయాలలో ఝుమూర్ మరియు గీతాలు ప్రధానమైనవి.
జిల్లాలో బిహూ ఉత్సవాలకు ప్రాధాన్యత అధికం. పంతచేతికి అందిన సమయంలో బోహగ్ బిహూ, పంట సాగు ఆరంభంలో మార్గ్ బిహూ వ్యవసాయం
 
<ref name="G L Publications" /> The Bohag Bihu marks the advent of the cropping season, the Magh Bihu marks as harvesting festivals and Kati Bihu marks as lean period of agriculture. The Vaishnavis observes the birth and death anniversaries of the prominent Vaishnava saints in the district. Tribal communities like the Mishings and Deoris also perform Bihu in their own styles. Id-ul-Zuha and Id-ul-fiter are religious festivals of Muslims. Other Hindu festivals are Ambubashi, Durga Puja and Sivaratri in the district. The Sivaratri Mela of Siva Dol in Sivasagar town has been observed since the Ahom days.<ref name="G L Publications" /> Tea tribes are maintaining their own culture and tradition in their day-to-day life. Jhumur dance and song is one of their prime cultural activities.
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1305375" నుండి వెలికితీశారు