"లఖింపూర్" కూర్పుల మధ్య తేడాలు

== చరిత్ర ==
లఖింపూర్‌కు అస్సాం చరిత్రలో ప్రత్యేకత ఉంది. బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఉన్న కారణంగా తూర్పు నుండి వచ్చే ఆక్రమణ దారుల వలన ఈ ప్రాంతం పలుమార్లు దండయాత్రకు గురైంది. షాన్ వంశానికి చెందిన సుతియా రాజులకు బారో భుయాన్స్ ప్రధాన స్థావరంగా మారింది. 13వ శతాబ్ధం నుండి ఈ ప్రాంతాన్ని అహోం రాజులు పాలించారు. 18వ శతాబ్ధం చివరి దశలో బరమర్లు (బర్మియన్లు) ఈ ప్రాంతంలోని స్థానిక రాజ్యాలను ధ్వంశం చేస్తూ వచ్చారు. [[1826]]లో బ్రిటిష్ ప్రభుత్వం యుండబూ ఒప్పందం ద్వారా ఈ ప్రాంతం లోని పాలకులను ఇక్కడి నుండి తరిమివేసారు.
వారంతా అస్సాం దక్షిణ ప్రాంతంలోని రాజా పురందంర్ సింగ్ పాలనలో ఉన్న శివ్‌సాగర్‌కు చేరుకున్నారు. [[1838]] నాటికి దక్షిణప్రాంతం కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది.మునుపు " లఖింపూర్ ఫ్రాంటియర్ ట్రాక్ట్‌లో " ప్రస్తుత [[అరుణాచల్ ప్రదేశ్]] లోని [[డిబ్రూఘర్డిబ్రూగర్]], [[తింసుకియాతిన్‌సుకియా]] మరియు [[ధెమోజీ]] జిల్లాలు అంరర్భాగంగా ఉండేవి. లఖింపూర్ ఒకప్పుడు డిబ్రూఘర్ జిల్లాకు కేద్రంగా ఉండేది. [[1976]]లో లఖింపూర్ నుండి డిబ్రూఘర్ వేరు చేయబడింది. <ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> This[[989]] wasఅక్టోబర్ repeated14న onలఖింపూర్ 14 October 1989, with the formation ofనుండి [[Dhemaji districtధెమోజి]] జిల్లా రూపొందించబడింది.<ref name='Statoids'/>
 
==Geography==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1305407" నుండి వెలికితీశారు